తెలుగు కథకులలో ‘ఖదీరుడు’
April 28, 2023గత పాతికేళ్ళుగా తెలుగు కథ రచయతగా, పత్రికా రంగంలో సీనియర్ న్యూస్ ఎడిటర్ గా, సినీ రంగంలోనూ తన సేవలందిస్తూ, రచనా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. నూతన తరం తెలుగు కథకులలో మహమ్మద్ ఖదీర్ బాబు ది ప్రత్యేకమైన స్థానం. ఈ రోజు వారి 51వ పుట్టిన రోజు సందర్భంగా పరిచయ వ్యాసం… మహమ్మద్ ఖదీర్ బాబు నెల్లూరు జిల్లా…