విజయవాడలో వై.ఎస్.ఆర్. నాటకోత్సవాలు
September 3, 20205 రోజులపాటు విజయవాడలో డా. వై.ఎస్.ఆర్. నాటకోత్సవాలు-2020 (డిసెంబర్ 9 నుండి 13 వరకు) గత ఆరు నెలలుగా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేక నిరుత్సాహంతో, నిత్తేజంగా వున్న కళాకారులకు, కళాభిమానులకు ఉపశమనం కలిగించే వార్త ఇది. ప్రముఖ సంస్థ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ గత 42 సంవత్సరాలుగా కొన్ని వందల, వేల సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది….