బాలీవుడ్ కొంటె కోణంగి…కిశోర్ కుమార్

బాలీవుడ్ కొంటె కోణంగి…కిశోర్ కుమార్

August 5, 2023

(ఆగస్టు 4న కిశోర్ కుమార్ జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం….) ప్రముఖ గాయక నటుడు, రచయిత, సంగీత దర్శకుడు, నిర్మాత, దర్శకుడు కిశోర్ కుమార్ ది ఓ వింత మనస్తత్వం. అవి విజయా వారి ‘మిస్సమ్మ’ చిత్రాన్ని ఎ.వి.ఎం ప్రొడక్షన్స్ అధినేత మెయ్యప్ప చెట్టియార్ ‘మిస్ మేరీ’ (1957) పేరిట హిందీలో నిర్మిస్తున్న రోజులు….