పశ్నలతో వెంటాడిన “కో అహం”

పశ్నలతో వెంటాడిన “కో అహం”

September 22, 2022

నిన్న రవీంద్రభారతిలో మంకెనపల్లి అజయ్ దర్శకత్వంలో ప్రదర్శించిన “కో అహం” నాటకం చూశాను. ప్రముఖ యువ కవయిత్రి శ్రీమతి మెర్సీ మార్గరేట్ రచన అది. ఒక కావ్యంలా, ఒక కవితలా సాగింది. రాత్రి అంతా నిద్ర పోనివ్వకుండా నాటకం ప్రశ్నలు సంధించింది. సబ్జెక్టు కొత్తగా లేదు, కానీ దర్శకుడు నాటకాన్ని మలచి ప్రదర్శించిన తీరు జాతీయ స్థాయి నాటక…