రచయిత్రి కోకా విమలకుమారి కన్నుమూత

రచయిత్రి కోకా విమలకుమారి కన్నుమూత

September 4, 2025

డా. ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు, సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి కోకా విమలకుమారి విజయవాడలోని స్వగ్రహంలో 3-9-2025, బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో ఇంటివద్దనే వుంటున్నారు. ఆమె వయసు 82 సంవత్సరాలు. శ్రీమతి విమలకుమారి కృష్ణాజిల్లా పులిగడ్డలో 1943 జులై 15 న జన్మించారు. ఆదిని సుబ్బారావు – శ్రీమతి శేషమ్మ తల్లిదండ్రులు….