కోటి వర్ణాల ‘కొండపల్లి’ బొమ్మలు

కోటి వర్ణాల ‘కొండపల్లి’ బొమ్మలు

January 29, 2025

ప్రసిద్ధ సంప్రదాయ చిత్రకారుడు, తెలుగు వారి చరిత్ర, సాంఘిక, సంస్కృతులను ప్రతిబింబించే చిత్రకళను ప్రదర్శించిన ఆచార్య కొండపల్లి శేషగిరిరావు గారి శత జయంతి సందర్భంగా…హైదరాబాద్ చిత్రమయి స్టేట్ ఆర్ట్ గేలరీ లో జనవరి 25 నుండి ఫిబ్రవరి 5 తేదీ వరకు కొండపల్లి చిత్రాల ప్రదర్శన కొనసాగుతుంది. 1973వ సంవత్సరంలో జరిగిన ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహాసభ వేడుకలలో…