‘కొండపల్లి బొమ్మలు’ వారసత్వ పునర్ వీక్షణ
June 11, 2023కె.ఎల్. యూనివర్సిటి (వడ్డేశ్వరం), స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సహకారంతో ఫైన్ ఆర్ట్స్ విభాగం “కొండపల్లి టాయ్స్ – రీ విజిటింగ్ ది హెరిటేజ్” పేరుతో మూడు రోజుల వర్క్ షాప్ నిర్వహించింది. వర్క్‌షాప్‌లో ఫైన్ ఆర్ట్స్, విజువల్ కమ్యూనికేషన్, ఆర్కిటెక్చర్ విద్యార్థులు పాల్గొన్నారు. వర్క్‌షాప్‌లో పాల్గొన్న విద్యార్థులు కొండపల్లి బొమ్మలను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫ్యాషన్ తరహాలో చెక్కలను…