వెయ్యి నామాల వెంకన్నబాబు…!

వెయ్యి నామాల వెంకన్నబాబు…!

September 11, 2021

ప్రముఖ చిత్రకారులు, కోనసీమ చిత్రకళా పరిషత్ వ్యవస్థాపకులు కొరసాల సీతారామస్వామి గారు తన ఏబైయేళ్ళ చిత్రకళాయాణంలోని మధుర స్మృతులను 64కళలు పత్రిక పాఠకులతో పంచుకునే ప్రయత్నమే ఈ “నా జీవనస్మృతులు” ఫీచర్. ఇక్కడ వున్న బొమ్మలో శ్రీ వేంకటేశ్వర… శ్రీ వెంకటేశ్వర అని వెయ్యి సార్లు వ్రాయబడి వున్నాయి… ఒక్కసారి పూజిస్తే వెయ్యి సార్లు స్వామి వారి నామం…