‘వపా’తో నా చిరస్మరణీయ స్మృతులు-కొరసాల
July 27, 2021ప్రఖ్యాత చిత్రకారులు, రంగుల రారాజు వపా వేసిన వేలాది చిత్రాలే నేటికి, ఈనాటికి చిత్రకారులకు ఆదర్శం. ఎంతోమంది చిత్రకారులకు ఆయన మార్గదర్శకులు. కళే దైవంగా, కళ కోసం పుట్టిన మహోన్నత వ్యక్తి వడ్డాది పాపయ్యగారు. ఆయనను చూడడమే ఒక అదృష్టం, ఆయనతో మాట్లాడడం ఇంకా అదృష్టం. ఆయన ఒరిజినల్ చిత్రాలు చూడడం నేను చేసుకొన్న మరో గొప్ప అదృష్టం….