‘తానా’ ఆధ్వర్యంలో కొసరాజు సమగ్ర సాహిత్యం
November 1, 2023(‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో కొసరాజు రాఘవయ్య గారి సమగ్ర సాహిత్యం పుస్తక రూపం దాల్చనుంది.)ఉత్తర అమెరికా తెలుగు సంఘం సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆద్వర్యంలో ప్రముఖ సినీ కవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యాన్ని సిరివెన్నెల కుటుంబసభ్యుల సహకారంతో మొత్తం ఆరు సంపుటాలలో ముద్రించి సిరివెన్నెల అభిమానులకు, సాహితీ ప్రియులకు ఇటీవలే కానుకగా…