కొత్వాల్ రాజా బహద్దూర్ నాటకం
August 24, 2023హైదరాబాద్, రవీంద్రభారతి నాటక ప్రియులతో కిక్కిరిసిపోయి ఉంది. అప్పుడే వి. శ్రీనివాస్ గౌడ్ గారు తన అనుచరులతో వచ్చారు. ఆయన తెలంగాణ పర్యాటక అబ్కారి యువజన క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి. ఆయన తలచుకుంటే రవీంద్రభారతి ముందు వరస ఖాళీ చేసి VVIP సీట్ లో కూర్చోవచ్చు. కానీ, అలా చేయలేదు. జరుగుతున్న నాటకాన్ని డిస్టర్బ్ చేయలేదు. అలా…