వెండితెర కలలరాణి కృష్ణకుమారి

వెండితెర కలలరాణి కృష్ణకుమారి

January 24, 2022

ఆచార్య ఆత్రేయ తన సొంత సినిమా ‘వాగ్దానం’ (1961) లో ఆమెను ‘వన్నెచిన్నెలన్నీ వున్న చిన్నదానివి’ అంటూ కంటిపాపలో నిలిపాడు. నారాయణరెడ్డి ఆ వగలరాణిని ‘దోరవయసు చిన్న’దని, ‘కోరచూపుల నెరజాణ’ అని వర్ణిస్తూ నిందా ప్రస్తావన చేశాడు. మరొకచోట ఆమె అందం శ్రీగంధంతో సరితూగేదని, ఆమె కులుకు నడక రాయంచలకు కూడా సిగ్గు కలిగించేలా వుంటుందని, ఆమెరూపం రతనాలదీపమని…