గడ్డిపరకలకు ఘనకీర్తి మన కృష్ణమూర్తి

గడ్డిపరకలకు ఘనకీర్తి మన కృష్ణమూర్తి

January 20, 2021

నేలతల్లి తనువుకు గడ్డి చీర చుట్టిన తనయుడతడు ఆయనే మువ్వా చిన కృష్ణమూర్తి. తెలివి ఎవరి సొత్తూ కాదు. కృషితో పట్టుదలతో, సృజనాత్మకతతో ఎందరో మనసులను దోచుకుని వారి ఆదరాభిమానాలను తన హృదయంలో దాచుకున్నారు కృషి వలువడు’ ఈ కృష్ణమూర్తి. చేనేత కళాకారులు అగ్గిపెట్టెలో పెట్టగలిగిన చీరను తయారుచేశారని చరిత్ర ద్వారా మనకు తెలుసు. వారు దారంతో తయారుచేసిన…