గుంటూరు లో నాటకోత్సవాలు

గుంటూరు లో నాటకోత్సవాలు

February 14, 2023

గుంటూరులో స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కె.ఆర్.కె. ఈవెంట్స్ నిర్వహణలో డాక్టర్ కాసరనేని సదాశివరావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని డాక్టర్ కాసరనేని సదాశివరావు కళాసమితి 11వ నాటకోత్సవాలు 10-2-2023 శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ కన్వినర్ రామకృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న…