కూచిభోట్ల ఆనంద్ కు స్వర్ణ కంకణంతో పౌర సత్కారం

కూచిభోట్ల ఆనంద్ కు స్వర్ణ కంకణంతో పౌర సత్కారం

December 27, 2023

*ఘనంగా గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ మూడవ వార్షికోత్సవ వేడుకలు*గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో ‘శ్రీనాధుడు నాటకం’ 108వ ప్రదర్శన తెలుగు నేర్చుకోవడానికి పిల్లలను అమెరికా పంపించే రోజులు రానున్నాయని, ఇక్కడి కన్నా అక్కడే తెలుగు భాష వికసిస్తోందని ఆంధ్రప్రదేశ్ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. తెలుగు రాని ఆంగ్ల యాసలో మాట్లాడే పిల్లలు చక్కగా ఎంతో ఆసక్తిగా తెలుగు…