కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీలు

కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీలు

October 30, 2020

సంస్కార భారతి ఆంధ్ర ప్రదేశ్ మరియు అఖిల భారత కూచిపూడి నృత్యమండలి వారి సంయుక్తం నిర్వహనలో రాష్ట్ర స్థాయి కూచిపూడి స్వీయ నృత్య ప్రదర్శన పోటీలు ఆన్ లైన్లో జరుగనున్నాయి. ఈ పోటీలో పాల్గొనదలచిన వారు తమ తమ వివరాలను క్రింది ఇవ్వబడిన మెయిల్ కు నవంబర్ 8 లోపు పంపగలరు. నియమ-నిబందనలు తదితర వివరాలు ఇక్కడ ఇవ్వబడినవి.