భారతీయ నృత్యానికి బడి కూచిపూడి
April 8, 2020కూచిపూడి నాట్యం అనే పేరు గ్రామాన్ని బట్టి ఏర్పడింది. కూచిపూడి అనే గ్రామం విజయవాడకు దాదాపు నలభై మైళ్ల దూరంలో కృష్ణాజిల్లాలో ఉన్నది. ఈ ఊళ్లోని భాగవతులు ప్రదర్శించేనాట్యం కూచిపూడి నాట్యం. భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నృత్యమో, నాట్యమో ప్రసిద్ధి కెక్కాయి. తమిళనాడులో తంజావూరి నాట్యం (దీనినే భరతనాట్యం అంటారు.) కేరళలో కథకళి, ఒరిస్సాలో ఒడిస్సీ, ఈశాన్య…