అలరించిన కూచిపూడి నృత్య నృత్యరూపకం

అలరించిన కూచిపూడి నృత్య నృత్యరూపకం

December 1, 2024

ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం పక్షాన 30-11-24, శనివారం సాయంకాలం, విజయవాడ, సిద్ధార్థ ఆడిటోరియంలో తిరుమంగై ఆళ్వార్ దివ్యకథ కూచిపూడి నృత్య రూపకాన్ని రాజమండ్రి కళాకారుల బృందం రసరమ్యంగా ప్రదర్శించింది. తొలుత సిద్ధార్థ కళాపీఠం ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ లలితా ప్రసాద్, కార్యదర్శి బి.వి.ఎస్. ప్రకాష్ జ్యోతి ప్రకాశనం చేశారు. రచయిత వెంకట్ గాడేపల్లి తాను రచించిన నృత్యరూపకాన్ని…