నాట్య జంట రాజా రాధా రెడ్డి
July 31, 20251983 లో గణేశ్వరరావు గారు వనిత మాసపత్రిక లో రాజా రాధా రెడ్డి దంపతులను చేసిన ఇంటర్వ్యూ…మీకోసం..! 1983 లో మద్రాస్ కి సెలవుల్లో వెళ్ళినప్పుడు ‘వనిత’ సంపాదకుడు MLN ‘ప్రముఖ దంపతులు’ (ఒకే రంగంలో విశేష కృషిచేస్తున్న వారు) శీర్షిక మొదలుపెడుతున్నాం, ఢిల్లీలో మీకు తెలిసిన వారిని ‘ఇంటర్వ్యూ’ చేసి, 4-5 పేజీల మేటర్ పంపగలరా?’ అని…
