వైభవంగా ‘కూచిపూడి కళానిలయం’ వార్షికోత్సవం
January 30, 2024రవీంద్రభారతిలో వైభవంగా ‘SLB కూచిపూడి కళానిలయం’ 18వ వార్షికోత్సవ వేడుకలు>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> ఈ మధ్య కాలంలో డాన్స్ ఇన్స్టిట్యూట్స్ వార్షికోత్సవాలు అని గెస్ట్ గా రమ్మని ఆహ్వానిస్తుంటే వెళ్లడం మానేసాను. ఎందుకంటే ఆ పిల్లలకు మేకప్ మమ అనిపిస్తారు. వాళ్ళు ధరించే అద్దె డ్రెస్ లు సెట్ కావు. ఇక ప్రదర్శన చూస్తే వామ్మో అనిపిస్తుంది. సమన్వయం ఉండదు ఇంక…