‘శతాధిక’ చిత్రాలతో “చిత్రముఖ ” ప్రదర్శన

‘శతాధిక’ చిత్రాలతో “చిత్రముఖ ” ప్రదర్శన

September 9, 2021

‘శతాధిక ‘మిత్ర మానసచోరుడు – ఈ చిత్రకారుడు “ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే కళ ” అంటాడు టాల్ స్టాయ్. అలాంటి ప్రయత్నమే చేశాడు కూరెళ్ళ శ్రీనివాస్… కూరెళ్ళ మంచి ఉపాధ్యాయుడే కాదు…! గొప్ప చిత్రకారుడు, స్నేహశీలి కూడా !!నూట ఎనిమిది మంది ప్రముఖుల ముఖచిత్రాలను రోజుకొక్కటి చొప్పున 108 రూపచిత్రాలు…