కూర్మావతార ప్రభ- చిత్రకళాకారుల ప్రతిభ
March 19, 2022దశావతారాలలో అ’ద్వీతీయం’ కూర్మావతారం. పురాణాలలో కూడా కూర్మానికి ప్రత్యేక స్థానం వుంది. అందుకే ప్రతీ ఇంట వివిధ రూపాలలో కూర్మం మనకు దర్శనమిస్తుంది. బొమ్మ తాబేలు ఇంటికెంతో మేలు అనేది హిందూవుల ప్రగాఢ నమ్మకం.హైదరాబాద్, నెహ్రూ జూలాజికల్ పార్కులోని 9 తాబేళ్లను కూర్మ శిల్పకళ కళాకారులు ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. జనవరి నెలలో హైదరాబాద్ మాదాపూర్ లోని…