స్వతంత్ర భారతికి స్వర నృత్యహారతి
August 26, 2022మనుషుల మధ్య విబేధాలు వస్తే సమాజానికే ప్రమాదకరం అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీ జూలూరి గౌరిశంకర్ అన్నారు. మనుషులకు మనసులకు మధ్య గోడలు బద్దలు కొట్టేందుకు కళాకారులు, సాహితీవేత్తలు కృషి చేయాలని కోరారు. మంగళవారం(23-08-22) రవీంద్రభారతిలో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్, కె.వి.ఎల్. ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వతంత్ర భారతికి స్వర నృత్యహారతి…