ఆదర్శ వీరనారి “ఝాన్సీ లక్ష్మీబాయి”
November 19, 2021ఝాన్సీ లక్ష్మీబాయి ఈ పేరు వింటేనే యావత్ ప్రజల మనసులు ఆనందంతో సముద్రంలా ఉప్పొంగుతాయి. ఆమె గురించిన భావాలు సముద్ర కెరటాల్లా ఎగిసి పడుతుంటాయి. ఆమె పేరు వినబడితే చాలు వీర వనిత అని కోయిలలు కుహూ రాగంలో చెప్తాయి. చిలకలు కూడా భారతమాత ముద్దుబిడ్డ అని తమ చిలకపలుకులతో చెప్తాయి. ప్రకృతిమాత సైతం పిల్లగాలుల్ని ప్రసరింపజేస్తుంది. అందుకే…