ఆకులే ఆమె కళకు కాన్యాసులు…
December 14, 2020మేరట్ కు చెందిన మమతా గోయెల్ ప్రదర్శించే సృజనాత్మకతకు ఆకులే కాన్వాసుగా మారుతున్నాయి. అందమైన కళాకృతులన్నీ ఆకుల్లోనే ఒదిగిపోతూ… అందరితో ఔరా అనిపించుకుంటున్నాయి. వినూత్నమైన ఈ చిత్రకళను సొంతంగానే నేర్చుకుందీమె. మందార వంటి దళసరి ఆకులను ఎంపిక చేసుకుని వాటిపై వినాయకుడు, విష్ణు మూర్తి, రాముడు, లక్ష్మి దేవి లాంటి దైవ స్వరూపాలు, ఆలయాలు, జంతువులు, విమానాలు, మహిళాసాధికారతను…