ప్రభుత్వ జ్ఞాపికగా లేపాక్షి కళాకృతులు
September 20, 2024ఏ.పీ. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు, సమావేశాలకు, మన రాష్ట్రం తరపున ఇతర రాష్ట్రాలకు, దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లినప్పుడు మర్యాదపూర్వకంగా ఇచ్చే జ్ఞాపికలను ఇక ముందు లేపాక్షి నుంచే తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. మన రాష్ట్రంలోని హస్తకళాకారులు రూపొందించిన కళాకృతులు మాత్రమే అతిథులకు ఇచ్చి సత్కరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…