గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తే జాతి మనుగడ లేదు

గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తే జాతి మనుగడ లేదు

November 20, 2021

విజయవాడలో 54వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభలో వాడ్రేవు చినవీరభద్రుడు. గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తే జాతి మనుగడే కష్టమౌతుందన్నారు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విజయవాడ బందరు రోడ్డులో గల ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో వారోత్సవాల ముగింపు సభకు చినవీరభద్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ తెలుగు అకాడమీ…