గ్రంథాలయ ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపోత్సవం
June 30, 2022నిర్విరామంగా జరిగిన 45 రోజుల ‘వేసవి విజ్ఞాన శిబిరం’ఠాగూర్ స్మారక గ్రంధాలయం, విజయవాడ నందు గత 45 రోజులుగా నిర్వహిస్తున్న ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపు కార్యక్రమం గురువారం 30-6-22, ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి తిప్పారమల్లి జమల పూర్ణమ్మ హాజరు అయి విద్యార్థులను…