
తెలుగు సినిమాలో ఏరువాక సాగించిన కొసరాజు
June 25, 2024(జూన్ 23 న కొసరాజు జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం) కొసరాజు స్వస్థలం గుంటూరు జల్లా అప్పికట్ల. పుట్టింది 23 జూన్ 1905 న. రాఘవయ్య చౌదరి కి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటప్పయ్య. చిన్నతనంలో జబ్బుచేయడంతో, తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి మొక్కుకొని వెంకటప్పయ్య పేరును రాఘవయ్యగా మార్చారు. అప్పట్లో అప్పికట్లలో నాలుగవ తరగతివరకే వుండేది. రాఘవయ్య నాలుగవ తరగతి…