
సాహిత్య పురస్కారం-నవలలకు ఆహ్వానం
July 25, 2024ఆచార్య ‘వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం 2024’ కై నవలల ఆహ్వానం అరసం వరంగల్ వారు ప్రతి సంవత్సరం ఒక్కో సాహిత్య ప్రక్రియకు ‘ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం’ ప్రదానం చేయుట మీకు తెలిసిందే. 2024 సంవత్సరంకు గాను నవల లకు ప్రదానం చేయుటకు నిర్ణయించనైనది. కావున నవలలను ఆహ్వానిస్తున్నాం. నిబంధనలు:1) 2020 జూలై…