పలమనేరులో సాహిత్య సభ

పలమనేరులో సాహిత్య సభ

June 19, 2025

“పలమనేరులో జూన్ 29న సాహిత్య సభ” కు ఆత్మీయ ఆహ్వానం చిత్తూరు జిల్లా సీనియర్ సాహితీవేత్త కీ.శే. సి. వేణు గారి గురించి డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారిచే స్మారక ఉపన్యాసం, పలమనేరు బాలాజీ రెండు పుస్తకాలు: గీతాంజలి స్మారక పురస్కారం, సడ్లపల్లె కథా పురస్కారాం పొందిన “ఏకలవ్య కాలనీ” ఎరుకల జీవన గాథలు” కథా సంపుటి, “లోపలేదో…