
హైదరాబాద్లో ‘లోర్వెన్ AI’ స్టూడియో
May 4, 2025‘దిల్’ రాజు ‘లోర్వెన్ AI’ స్టూడియో లోగో ను ప్రారంభించిన అల్లు అరవింద్ మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో దిల్ రాజు ‘లోర్వెన్ AI’ స్టూడియోని లాంచ్ చేయడం అభినందనీయం. ‘లోర్వెన్ AI’ స్టూడియో ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’అన్నారు తెలంగాణ ఐటీ…