మూడేళ్ల శ్రమ ఫలితం “లవ్ స్టోరి”
September 29, 2021విజయవాడ సక్సెస్ మీట్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదిన ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సక్సెస్ కు సంబంధించిన సంతోషాన్ని బుధవారం (29-9-21) విజయవాడలో డీవి మేనార్…