పడిలేచిన కడలి తరంగం యల్.వి. ప్రసాద్
June 22, 2022దశాబ్దాల భారతీయ సినిమా చరిత్రకు అందమైన గుర్తుగా నిలిచిన మహనీయుడు ఎల్.వి. ప్రసాద్. ప్రసాద్ పూర్తి పేరు అక్కినేని లక్ష్మి వరప్రసాద్. సినిమారంగంలో ఆర్జించిన సంపదను సినీరంగ అభివృద్ధికే వెచ్చించి, సినిమా పరిశ్రమను విస్తరింపజేసిన అతి కొద్దిమంది ప్రముఖుల్లో ఎల్.వి. ప్రసాద్ పేరు ముఖ్యంగా చెప్పుకోవాలి. అందుకే ఆయన సినిమా ‘వరప్రసాది’గా కీర్తి పొందారు. ‘కృషి వుంటే మనిషి…