నింగికి అదృష్టదీపకాంతి
May 17, 2021కథనం జలపాత వేగంకవనం అభ్యుదయ యాగంఆశయాల పందిరిలోఅదృష్ట దీపకరాగం ‘ఆశయాల పందిరిలో’ రగిలే ‘అగ్ని’ ఆవేశం ‘ప్రాణం’ పోసుకున్నశతఘ్ని అభ్యుదయ చేతక్-అదృష్ట దీపక్ “యువర్ ఎటెన్షన్ ప్లీజ్-అన్యాయానికి శస్త్రచికిత్సచేసి న్యాయాన్ని బ్రతికించడం కోసం సమర్థవంతమైన ఆయుధాన్ని సాధనంగా ఎన్నుకోండి” అనే తీవ్ర నినాదంతో కళాశాల ఎన్నికలలో పోటీచేసి విద్యార్థులలో ఎర్ర ఆలోచలనాన్ని రేపిన అతి మిలిటెంట్ విద్యార్థి- “ఎర్రజెండాయే…