నేడు ప్రజాకవి వంగపండు వర్ధంతి
August 4, 2021నేడు విశాఖలో ప్రజాకవి వంగపండు ప్రసాదరావు వర్ధంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, ప్రజాకవి వంగపండు ప్రసాదరావు వర్ధంతి కార్యక్రమాన్ని విశాఖ ఉడా చిల్డ్రన్స్ థియేటర్, వేదిక నందు ఉ.గం.9 :00 లకు 4 ఆగస్టు 2021 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యవేక్షణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా…