నూరేళ్ల ఐతిహాసిక ‘మాలపల్లి’ నవల
February 5, 2022మాలపల్లి నవల వంద సంవత్సరాలుగా తెలుగు జాతి సామాజిక సాహిత్య సాంస్కృతిక పరిణామాలతో కలిసి ప్రవహిస్తున్న జీవనది. అప్పటికి నలభై ఏళ్లుగా ఎన్ని సార్లు కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులకు అది పాఠ్య గ్రంధం అయిందో తెలియదు కానీ 1976- 1977 కాకతీయ విశ్వవిద్యాలయం ఎమ్మే తొలి బ్యాచ్ విద్యార్థులకు, ప్రత్యేకించి ఒక సెమిస్టర్‌లో ఐచ్చికాంశంగా నవల పేపర్‌ను…