
మాడభూషి వారి ’60 శరత్తులు’
May 6, 2025అరువది శరత్ చంద్రికలు కవిత్వ ఫలమ్ములై ఒప్ప అంతరంగ ప్రేమ ఉదయించె అరుణమై గాఢ నిగూఢ, వ్యంగ కోమల పద భావార్ధ సంపదల్ కవి హృదయ సీమను వికసించెను కమలములై గ్రామ సీమల మనో సౌందర్య స్వరూపము,రాజకీయ ఎత్తుగడల విన్యాసములు, యుద్ధ సౌహార్ద నాటకములు, మరణ మృదంగం పై వ్యాపార తాడనమ్ము, కార్మిక కర్షక జీవన సంఘర్షణలు వెలిగించె…