40 ఏళ్ల క్రితమే యువతరాన్ని కదిలించిన ‘చిత్రం ‘
July 9, 2022యువతను ఉర్రూతలూగించిన రెడ్ స్టార్ కామ్రేడ్ మాదాల రంగారావు నటించిన ‘యువతరం కదిలింది’ చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తయ్యాయి. విప్లవ కథానాయకుడు, ‘రెడ్ స్టార్’ కామ్రేడ్ మాదాల రంగారావు స్వయంగా కథను సమకూర్చి, నటించడంతో పాటు స్వీయ సారధ్యంలో నిర్మించిన చిత్రం ‘యువతరం కదిలింది’ దర్శకుడు ధవళ సత్యం. 1980 ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం…