ఆమె జీవితం ఫలించని ‘ప్రేమకావ్యం’

ఆమె జీవితం ఫలించని ‘ప్రేమకావ్యం’

February 15, 2022

‘జీవితమే ఒక నాటక రంగం’ అన్నాడు ప్రఖ్యాత ఆంగ్ల నాటక రచయిత షేక్స్పియర్. చరిత్రలో విఫలమైన ప్రేమకథలు యెన్నో! వాటిలో కొన్ని చారిత్రాత్మక ప్రేమకథలు వెండితెరమీద కూడా దర్శనమిచ్చాయి. 1960లో హిందీలో వచ్చిన ప్రేమకథా కావ్యం ‘మొఘల్-ఈ-ఆజం’ సినిమా. మొగలాయీ యువ చక్రవర్తి సలీం (జహంగీర్), ఆస్థాన నాట్యకళాకారిణి నాదిరా(అనార్కలి)ల మధ్య చిగురించిన ప్రేమను అనుమతించని అక్బర్ చక్రవర్తి…