
బహుముఖరంగాల్లో చొక్కాపు వెంకట రమణ
May 21, 2025మెజీషియన్, రచయిత, సంపాదకులు, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత చొక్కాపు వెంకటరమణ 100 నిముషాల్లో 100 కథలు : ‘పిల్లలే నా ప్రపంచం’ అని భావించే చొక్కాపు వెంకటరమణ పిల్లల కోసం వివిధ అంశాలపై 100 పుస్తకాలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ బాలల అకాడమీలో ‘బాల చంద్రిక’ పిల్లల పత్రికకు 18 ఏళ్లు సంపాదకులుగా పనిచేశారు. బాల…