భాషకు అందని మహానటి… సావిత్రి

భాషకు అందని మహానటి… సావిత్రి

December 5, 2021

(డిసెంబర్ 6న సావిత్రి జన్మదిన సందర్భంగా…షణ్ముఖాచారిగారి ప్రత్యేక వ్యాసం…) సినీ వినీలాశంలో వెలిసిన ఓ ధృవతార మహానటి సావిత్రి. నిండైన నటనకు ఆమె మారుపేరు. ఆమె నవ్వు మల్లెల జల్లు. ఆమె నడకే ఒక నాట్యం. ఆమె హావభావాల వెనుక సప్తస్వరాలు గోచరిస్తాయి. నటిగా సావిత్రి సాధించలేనిది ఏదీ మిగలలేదు. ఒక వ్యక్తిగా ఆమె సాధించి మిగుల్చుకున్నది కూడా…