“మహాప్రస్థానం” కాఫీ టేబుల్ బుక్
July 31, 2021తెలుగు సాహిత్య చరిత్రలోని అనేక జానపద గాథలు చరిత్రకెక్కలేదు గాని శ్రీశ్రీ తన మహాప్రస్థాన గీతాలన్నిటినీ నిలువుటద్దం సైజులో అచ్చువేయించాలని కోరుకున్నాడనేది స్వయంగా ఆయన నోట, ఇతరుల నోట చాల ప్రచారం లోకి వచ్చిన సుప్రసిద్ధ జానపదగాథ. అంత పెద్ద సైజులో కాదు గాని అప్పటి ముద్రణా ప్రమాణాలను బట్టి అపురూపంగానే వెలువడడానికే చాల ఆలస్యమయింది. ఆ కవితలు…