తెలుగు చిత్ర శిల్పులపై మహాత్మగాంధీ ప్రభావం

తెలుగు చిత్ర శిల్పులపై మహాత్మగాంధీ ప్రభావం

January 8, 2021

మన జాతిపిత మహాత్మ గాంధీ స్వాతంత్ర్య పోరాట ప్రభావం వివిధ రంగాలపై పడిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కళను విప్లవాత్మకంగా మన కళాకారుల్ని తయారు చేయాల్సి వచ్చింది. స్వాతంత్ర్యోద్యమంతో పాటు, పునరుజ్జీవనతే ధ్యేయం కూడా. సమకాలికంగా కళతో కూడా కొనసాగింది. ఆ ప్రభావం తెలుగు చిత్రకారులపై పడింది. అడవి బాపిరాజు, మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే వంటి నాటి…