పబ్లిసిటీ డిజైనర్ రామారావు కన్నుమూత

పబ్లిసిటీ డిజైనర్ రామారావు కన్నుమూత

April 1, 2024

పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు గ్రామంలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి తెలుగు సినిమాలకు ప్రచార చిత్రకారులుగా స్థిరపడిన కేతా సాంబమూర్తి గారికి, మరో శిష్యుడు మజ్జి రామారావుగారు, గంగాధర్లకు జన్మనిచ్చింది పోడూరు గ్రామమే. వీరు ప. గో. జిల్లా పోడూరు గ్రామంలో 1941లో అప్పయ్యమ్మ, లచ్చన్న దంపతులకు ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో ఐదుగురన్నదమ్ముల్లో మధ్యముడిగా జన్మించారు….