ప్రముఖ ‘రూపశిల్పి’ అడివి శంకరరావు

ప్రముఖ ‘రూపశిల్పి’ అడివి శంకరరావు

August 8, 2021

తెలుగు నాటకరంగంలో ‘అడివి శంకర్’ గా అందరికీ సుపరిచితుడైన ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ‘కళామిత్ర’అడివి శంకరరావు 1948 ఆగస్ట్ 7వ తేదీన విజయవాడలో జన్మించారు. 1965లో SSLC, 1966-68లో గవర్నమెంట్ ITI లో మెషినిస్ట్ గా పాసయ్యికూడా, చిన్నతనం నుంచి ఉన్న నాటకాభిలాషతో 1968 ఆగస్ట్ లో నాటకరంగంలోకి ప్రవేశించి రంగాలంకరణ, లైటింగ్ శాఖలలో అభినివేశాన్ని ప్రావీణ్యతను ప్రదర్శిస్తూనే,…