డాక్టర్ మక్కెన చెప్పిన కథలు

డాక్టర్ మక్కెన చెప్పిన కథలు

May 9, 2023

డాక్టర్ మక్కెన శ్రీను కలం నుండి వచ్చిన పది అణిముత్యాల వంటి కథల సంపుటి ‘ఏది నిత్యం’. ఈ కథా సంపుటిలోని కథలన్ని నిత్య జీవితంలో జరిగే సత్యాలే. అందుకే అన్ని కథలూ పాఠకుడిని ప్రతి పేజీని ఆపకుండా చదివిస్తుంది. ప్రతి కథ మన జీవితంలో జరిగిన సంఘటన, లేక మనకు బయట ప్రపంచంలో ఎదురైన సమస్యనో మనం…