
చూపు ఎంత అలిసిందో…!
June 28, 2025జ్యోతిర్మయి మళ్ళ ‘చూపు ఎంత అలిసిందో…!’ గజళ్ళు పుస్తక సమీక్ష. సాధారణంగా లోకంలో చక్కగా పాడగలిగి, లయజ్ఞానం తెలిసి, కచేరీలు ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి గజళ్ళు రాస్తే ఆ గజళ్ళకున్న అందమే వేరుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు మొదటే రాస్తున్నపుడే, గజళ్ళలోని ఆ పదాలన్నీ కూడా రసాన్ని అద్దుకొని రాగాలనద్దుకుని ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణతో ముందుకు వస్తాయి…