“మెలకువ చెట్టుకి పాళీలు పూయించిన కవిత్వం”

“మెలకువ చెట్టుకి పాళీలు పూయించిన కవిత్వం”

September 20, 2024

నేనిప్పుడు ధారగా కురుస్తున్న వర్షంలో ఇష్టపడి తడుస్తున్నాను. అయినా నా వొంటిమీద తడి ఎంతవెతికినా కనిపించని స్థితి. అద్దంముందు నిలబడితే తడిచి, ముద్దయిన నా మనసు కనిపిస్తోంది. నిజమే నేను తడిచింది కవితా వర్షంలో. కుండపోతగా ఆ వర్షాన్ని కురిపించింది మల్లారెడ్డి మురళీ మోహన్ అందించిన ‘నిశాచరుడి దివాస్వప్నం’ కవితా సంపుటి. అస్పష్ట దృశ్యాలను చెరిపేసి కాంతి గనుల…