కార్టూనిస్టులు సమాజ పథనిర్దేశకులు
March 13, 2023కృష్ణాతీరంలో మల్లెతీగ కార్టూన్లపోటీ ఫలితాల కరపత్రాలు ఆవిష్కరణ శ్రీమతి ఘంటా ఇందిర స్మారకంగా మల్లెతీగ నిర్వహించిన కార్టూన్లపోటీ ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ కృష్ణానదీ తీరాన వెలువరించారు. ఫలితాల కరపత్రాలను వెలువరించి బహుమతులు గెల్చుకున్న కార్టూనిస్టుల పేర్లను ప్రకటించారు. 10 వేల రూపాయల అత్యుత్తమ బహుమతిని విజయవాడకు చెందిన బొమ్మన్ గెలుచుకోగా, 5 వేల రూపాయల…